NTR: నందిగామలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి చెందిన 79 సెంట్ల భూమి ఆక్రమణపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సర్వే నంబర్ 822-2లోని దేవస్థాన భూమిలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు ఇతర అక్రమ నిర్మాణాలను తొలగించాలని కోర్టు ఆదేశించింది. మూడు వారాల్లో నివేదిక సమర్పించాలని సూచించింది. వంశపారంపర్య ధర్మకర్తరాజా వాసిరెడ్డి కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దేవస్థాన భూమికి హైకోర్టు రక్షణ


