హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోలాస్‌నగర్‌లో ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన

GNTR: మంత్రి నారా లోకేశ్‌ చొరవతో తాడేపల్లి డోలాస్‌నగర్‌లో రూ.1.40 కోట్లతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు సోమవారం శంకుస్థాపన చేశారు. తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. 6 వేల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ భవనానికి స్నేహ ఫౌండేషన్‌ రూ.కోటి సీఎస్‌ఆర్‌ నిధులు సమకూర్చారు.