అన్నమయ్య: రాయచోటిలో నూతన పింఛన్ల దరఖాస్తులకు ఈ నెల 7 నుంచి 16 వరకు ఇచ్చిన గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించాలని ఏపీ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగిమళ్ళ రంగారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. అవసరమైన ధ్రువపత్రాలు సమకూర్చుకోవడానికి మరింత సమయం ఇవ్వాలన్నారు. సోమవారం రాయచోటిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
'నూతన పింఛన్ల దరఖాస్తు గడువు పెంచాలి'


