హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కనిగిరిలో వైసీపీ బిగ్ ప్లాన్.. లక్ష్యం గెలుపే..!

ప్రకాశం: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని కనిగిరి వైసీపీ ఇన్‌ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం వెలిగండ్లలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. గ్రామ, బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.