WG: నరసాపురం పట్టణంలోని 1, 2వ వార్డుల్లో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో నెలకొన్న పలు సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆయన సానుకూలంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్
నరసాపురం ఎమ్మెల్యే నాయకర్ పర్యటన


