NGKL: IDOC సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ప్రజల నుంచి 50 వినతులను స్వీకరించారు. ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, ఆ వివరాలను బాధితులకు తెలియజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలను ప్రతి సోమవారం అధికారులు విధిగా పరిశీలించాలన్నారు.
తెలంగాణ
ప్రజావాణికి 50 వినతులు


