హైదరాబాద్: 28°C
తెలంగాణ

'తాతా మధు అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు'

MBNR: స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహమ్మద్ గౌస్ మండిపడ్డారు. మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్పీకర్ స్థానానికి ప్రత్యేక గౌరవం ఉంటుందని, అసభ్య పదజాలంతో దూషించడం BRS అహంకారానికి నిదర్శనమన్నారు. తాతా మధు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు.