గుంటూరు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వీధిలైట్లు, పాఠశాల స్వీపర్ వేతనాలు, శిథిలావస్థలో ఉన్న వందేళ్ల భవనం కూల్చివేతపై వచ్చిన వినతులను సంబంధిత విభాగాలకు పంపించి చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి అర్జీల స్వీకరణ


