VSP: పెందుర్తి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు సోమవారం పిలుపునిచ్చారు. ఈ మేరకు సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ఈ నెల 7 నుంచి 16 వరకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, తదితర అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం


