హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'యాక్సిడెంట్ ప్రోన్'లో చర్యలు

ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక సేఫ్టీ డ్రైవ్ చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 'యాక్సిడెంట్ ప్రోన్' ఏరియాల్లో రెక్టిఫికేషన్ చర్యలు విస్తృతంగా పూర్తి చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లకు పెయింటింగ్ వేయించడం, బారికేడ్లు, హెచ్చరిక సైన్ బోర్డులు, సేఫ్టీ డ్రమ్స్ ఏర్పాటు చేశారు. రహదారి నియమాలు తప్పక పాటించాలని సూచించారు.