GNTR: న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో ప్రత్యేక రైస్ అవుట్‌లెట్‌ను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. తెలుగు ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం, నిత్యావసర సరుకులు అందించడమే దీని లక్ష్యమన్నారు. కేఎన్ఎం, బీపీటీ వంటి వివిధ రకాల బియ్యంతో పాటు ఎన్‌సీసీఎఫ్ ద్వారా 64 రకాల సరుకులను సబ్సిడీ ధరలకు విక్రయించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం


