MDK: శివ్వంపేట మండల పరిషత్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా సోమవారం బీఆర్‌ఎస్ నాయకులు వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, అనంతరం MPDO వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రమణ గౌడ్, చంద్రా గౌడ్, రమేష్ గుప్తా, హన్మంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటా వార్పు


