హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజావాణిలో 269 దరఖాస్తుల స్వీకరణ

HNK: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ ఎన్.రవి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా స్థాయిలో 123, డివిజన్ స్థాయిలో 23, మండల స్థాయి అధికారులకు 123 దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 269 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.