హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి వినాయకుడిని పూజిద్దాం: కలెక్టర్

ATP: వినాయక చవితి పండగ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో వినాయక చవితి ఉత్సవాలపై అధికారులతో సమావేశం అయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.