E.G: జగ్గంపేటలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. ఈ నెల 14న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణ, పల్లెల్లో వినాయక మండపాల ఏర్పాటుకు భక్తులు సన్నద్ధమవుతున్న వేళ, జగ్గంపేట పద్మనాభ నగర్‌లో పందిరి రాట ముహూర్తం ఘనంగా జరిగింది. పద్మనాభ నగర్‌లో ప్రతి ఏటా సత్తి సదాశివరెడ్డి ఇంటి వద్ద వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ.
ఆంధ్రప్రదేశ్
జగ్గంపేటలో వినాయక చవితి సందడి


