PLD: నరసరావుపేట లింగంగుంట్లకు చెందిన దివ్యాంగుడు రమేష్ ట్రై సైకిల్ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ కృతికా శుక్లకు అర్జీ ఇచ్చారు. అర్జీని స్వయంగా స్వీకరించిన కలెక్టర్ వెంటనే స్పందించి ట్రై సైకిల్‌ను రమేష్‌కు అందజేశారు. సమస్యపై తక్షణమే స్పందించిన కలెక్టర్‌కు రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీ ఇచ్చిన వెంటనే ట్రై సైకిల్ అందజేత


