హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటర్ ప్రవేశాలకు గడువు పొడిగింపు

ASR: సీలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు ఈనెల 15వ తేదీ వరకు ఇంటర్ బోర్డు గడువు పొడిగించినట్లు ప్రిన్సిపాల్ వీ.శంకర్రావు సోమవారం తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థులు సరైన ధ్రువపత్రాలతో కళాశాలను సంప్రదించి ప్రవేశాలు పూర్తి చేసుకోవాలని సూచించారు.