ATP: రాష్ట్రస్థాయి పోలీసు క్రీడా పోటీల్లో అనంతపురం జిల్లా పోలీసులు 36 పతకాలు సాధించారు. ఇందులో 4 స్వర్ణ, 22 రజత, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. వివిధ క్రీడా విభాగాల్లో ప్రతిభ చూపిన విజేతలను జిల్లా ఎస్పీ పి.జగదీష్ జిల్లా పోలీసు కార్యాలయంలో కలిసి, ప్రత్యేకంగా అభినందించారు. క్రీడలు శారీరక దృఢత్వాన్ని, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని ఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
36 పథకాలు సాధించిన జిల్లా పోలీసులు


