NRML: వినాయక ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీస్ కమిటీ సమావేశంలో ఎస్పీ జానకి షర్మిలతో కలిసి పాల్గొన్నారు. ఉత్సవాలకు అవసరమైన విద్యుత్, పారిశుద్ధ్యం, రహదారుల మరమ్మతులు, నిమజ్జన ఏర్పాట్లు చేపడతామని కలెక్టర్ తెలిపారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ
'వినాయక ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి'


