హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కేజీబీవీ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ పూర్తి

PLD: KGBVs ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ పూర్తయిందని సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ పీ. శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అభ్యర్థుల స్కోరు జాబితాను అధికారికంగా ప్రదర్శించి, మార్కులపై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించామన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు తమ స్కోరు, ర్యాంకులను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని కోరారు.