NRPT: నర్వ మండలం పెద్దకడమూరు, కొత్తపల్లి గ్రామాల్లో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాసులు ఆధ్వర్యంలో రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారుల గృహప్రవేశాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీసం చెన్నయ్య సాగర్, సర్పంచ్‌లు గోవిందు, జనార్దన చారి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు


