NLR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, నెల్లూరు దిశ వారి ఆధ్వర్యంలో సోమవారం వింజమూరులోని YRJC కాలేజీలో విద్యార్థులకు హెచ్ఐవి, టీబీ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరోగ్య పరిరక్షణ, నివారణ చర్యలు, తదితర అంశాలపై విద్యార్థులకు వివరాలను తెలియజేశారు. హెచ్ఐవి, టీబీ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ విషయాలను గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కళాశాలలో హెచ్ఐవిపై అవగాహన


