హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఫ్యాక్షన్ రాజకీయాలకు తావులేదు'

SKLM: ప్రశాంతమైన శ్రీకాకుళంలో ఫ్యాక్షన్ సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని టీడీపీ నాయకులు హెచ్చరించారు. ఈ మేరకు శ్రీకాకుళంలో టీడీపీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. MLA శంకర్‌‌పై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను వారు తీవ్రంగా ఖండించారు. ఓటమి ఫ్రస్ట్రేషన్‌‌తోనే వైసీపీ నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.