హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పెన్షన్ ఆన్‌లైన్ ధరఖాస్తు గడువు పెంచాలి'

NDL: వృద్ధాప్య, వితంతు, ధరఖాస్తు పెన్షన్ ఆన్‌లైన్ గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలని CPI.ML పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. నేడు నంది కొట్కూరు మున్సిపల్ కార్యాలయం నందు జరిగిన పబ్లిక్ గ్రీవేన్స్‌లో కమిషనర్ జీ. వీ. ఆర్ రెడ్డికి వినతి అందజేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన ఒక్క పెన్షన్ మంజూరు చేయలేదని విమర్శించారు.