GDWL: జిల్లా వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురవక పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. విపరీతమైన ఎండలకు పంట చేలు ఎండిపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాల కోసం ఆకాశం వైపు ఎదురుచూస్తున్న తమను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
తెలంగాణ
పత్తి రైతులను కోలుకొని దెబ్బ


