హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెచ్చగొడితే మరిన్ని బయటపెడతా: విజయసాయి

CTR: వైసీపీ కోటరీ లేదా ఆ పార్టీ నేతలు తనను రెచ్చగొడితే మరిన్ని సంచలన విషయాలను బయటపెడతానని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు. తనను కవ్విస్తే నష్టపోయేది వైసీపీయేనని అన్నారు. తన వద్ద ఇంకా సమాచారం ఉందని, అవసరమైతే ప్రజలకు వెల్లడిస్తానని స్పష్టం చేశారు.