NZB: అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 9న చలో హైదరాబాద్ విజయవంతం చేయాలని అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు రమేశ్ బాబు జిల్లా కార్యదర్శి స్వర్ణ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లో మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రీ ప్రైమరీ, పీఎంశ్రీ సెంటర్లను రద్దు చేసి అంగన్వాడీలకు కేటాయించాలన్నారు.
తెలంగాణ
ఈనెల 9న అంగన్వాడీల చలో హైదరాబాద్


