ASF: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పట్ల పోలీసులు దాస్టీకంగా వ్యవహరించారాని ఆరోపిస్తూ సోమవారం రెబ్బెన అంతర్ రాష్ట్ర రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: రెబ్బెనలో బీఆర్ఎస్ నాయకుల ఆందోళన


