హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ ఆందోళన

MLG: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ సోమవారం వెంకటాపూర్(M) కేంద్రంలో BRSఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట నిరసన తెలిపి 12ప్రధాన డిమాండ్లతో వినతిపత్రాలు అందజేశారు. గ్రామాల్లో అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీరు, రైతు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ధర్నా నిర్వహించారు.