హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హామీల అమలులో ప్రభుత్వం విఫలం'

WGL: కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో 6 గ్యారెంటీలు, 420 హామీల అమలులో విఫలమైందని నల్లబెల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డా. బానోత్ సారంగపాణి ఆరోపించారు. సోమవారం ప్రజావాణిలో తహసీల్దార్, ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.