హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధితులకు సత్వర న్యాయం అందించాలి: SP

MDK: ప్రజావాణిలో అందే ప్రతి ఫిర్యాదుపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు అధికారులను ఆదేశించారు. మెదక్ పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.