NLR: మనుబోలు మండలంలో ఉన్న స్వర్ణ గ్రామాలు కొత్త పెన్షన్ల దరఖాస్తుదారులతో కిక్కిరిసి పోయాయి. ముఖ్యంగా కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు గ్రామీణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి కేంద్రాల వద్ద వయోవృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు క్యూ కట్టారు. అధికారులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నూతన పెన్షన్ల కోసం పోటెత్తిన జనాలు


