GDWL: రాజోలి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో అబ్దుల్ సయీద్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి 12 మంది అధికారులు హాజరయ్యారు. అయితే ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు, వినతిపత్రాలు అందలేదు. కార్యక్రమం ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
తెలంగాణ
ప్రజావాణి.. ఫిర్యాదులు నిల్


