SRD: గుమ్మడిదలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రాజేశ్వరి హైదరాబాద్‌కు చెందిన శారద ఎడ్యుకేషనల్ సొసైటీ నుంచి ప్రతిష్టాత్మక 'భారత్ గురు రత్న' అవార్డు అందుకున్నారు. ఉత్తమ బోధన, విద్యార్థులను ప్రోత్సహించడం, దేశ నిర్మాణంలో అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందన్నారు. తన విజయానికి సహకరించిన విద్యార్థులు, సహచరులకు రాజేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
ఉత్తమ సేవలకు అవార్డు


