NLR: కలువాయి మండలంలోని BVNR జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో శైలజ ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్, నోడల్ అధికారి, ఉల్లాస్ ఆదేశాలు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల స్థాయి అధికారులు అందరూ హాజరుకావాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కలువాయిలో రేపు అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం'


