WGL: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం వర్ధన్నపేట పట్టణంలో తాతా మధు దిష్టిబొమ్మను దహనం చేశారు. స్పీకర్‌ను అవమానించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్సీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: తాతా మధు దిష్టిబొమ్మ దహనం


