హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చిత్తూరు 2 టౌన్‌కు కొత్త ఇన్‌స్పెక్టర్‌

CTR: చిత్తూరు 2 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా సయ్యద్‌ హషం నియమితులయ్యారు. ఇప్పటివరకు కుప్పం అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన ఆయనను చిత్తూరు 2 టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు అటాచ్‌ చేస్తూ జిల్లా ఎస్పీ తుషార్‌ డూడి, ఐపీఎస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.