VKB: పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు సుమారు రూ.15 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా బీజేపీ అధ్యక్షుడు యు. రమేష్ కుమార్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపట్టారు. 22A నిబంధనతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నేతలు డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై బీజేపీ పోరు


