JN: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, ఎస్సీ సెల్ ఛైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం 5 గంటలకు జనగామ బస్టాండ్ చౌరస్తాలో ధర్నా, నిరసన చేపట్టనున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధన్వంతి తెలిపారు.
తెలంగాణ
తాతా మధు సభ్యత్వం రద్దు చేయాలి: ధన్వంతి


