NRPT: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో హామీలు అమలు చేయడంలో విఫలమైందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి విమర్శించారు. నారాయణపేట కలెక్టరేట్‌లో ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు పోరాడుతామన్నారు. అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ సభ్యులను అడ్డుకోవడం దుర్మార్గమన్నారు.
తెలంగాణ
కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాడుతాం: మాజీ ఎమ్మెల్యే


