RR: ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ప్రజల నుంచి 10 ఫిర్యాదులు అందాయి. జోనల్ కమిషనర్ వికాస్ వినతులను పరిశీలించి, పౌరుల సమస్యలను వేగంగా, సమర్థవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించొద్దని సూచించారు.
తెలంగాణ
ప్రజా సమస్యలపై కమిషనర్ ఆదేశాలు


