హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: జాతీయ స్థాయిలో నల్గొండకు 2వ ర్యాంక్

NLG: నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'స్వచ్ఛ వాయు సర్వేక్షణ-2026'లో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కేటగిరీ- 3 విభాగంలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ సాధించింది. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 'స్వచ్ఛ వాయు దివస్' వేడుకల్లో అధికారులు, మేయర్ చైతన్య రూ.20 లక్షల నగదు బహుమతితో కూడిన పురస్కారాన్ని అందుకున్నారు.