BHPL: వినాయక చవితిని పర్యావరణహితంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాలని కలెక్టర్ రాహుల్ శర్మ పిలుపునిచ్చారు. సోమవారం ఐడీఓసీలో 'మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం' కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 2 వేల మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు ఉన్నారు.
తెలంగాణ
ఉచితంగా మట్టి విగ్రహాల పంపిణీ: కలెక్టర్


