SKLM: ఎచ్చెర్లలో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీలో ఉచిత శిక్షణ తరగతులు ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతాయని యూనియన్ బ్యాంక్ RSETI డైరెక్టర్ రామ్ జీ సోమవారం తెలిపారు. 30 రోజులు పాటు ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందన్నారు. శిక్షణ కాలంలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించబడునన్నారు. శిక్షణ అనంతరం స్వయం ఉపాధి పొందేందుకు అవసరమైన మార్గదర్శకత్వం కూడా అందిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా వాసులకు ఉచిత శిక్షణ


