హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతులకు రక్షణ కల్పించాలి'

PPM: దేవాదాయ భూములు సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులందరికీ సీసీఆర్సీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది.  కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దేవాదాయ భూముల సాగుదారుల జాబితా ప్రకటించాలని, అన్ని పంటలకు ఈ-క్రాప్ నమోదు చేసి నష్టపరిహారం, అన్నదాత సుఖీభవ అందించాలన్నారు.