KRNL: అంబేద్కర్‌ను కించపరిచేలా పుస్తకం ప్రచురించేందుకు ప్రయత్నిస్తున్న హమారా ప్రసాద్‌పై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎమ్మార్పీఎస్ నాయకులు ఎస్పీ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. పుస్తకంతో అంబేద్కర్ గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగించేలా ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కార్యదర్శి పరిగల ప్రకాష్ రాజ్ మాదిగ కోరారు.
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్‌ను కించపరిచే పుస్తకంపై ఫిర్యాదు


