హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దత్తత కార్యక్రమం

SDPT: సిద్దిపేటలో తొమ్మిదేళ్ల బాలుడికి నూతన జీవితం లభించింది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ హైమావతి చేతుల మీదుగా కరీంనగర్‌కు చెందిన మహిళకు బాలుడిని దత్తత ఇచ్చారు. బాలుడిని బాగా చదివించి, ఇష్టమైన రంగంలో ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద, రాము, రాజారాం తదితరులు పాల్గొన్నారు.