KDP: ప్రభుత్వ స్థలాలు, రెవెన్యూ డీకేటీ భూములను కబ్జా చేస్తే కేసులు నమోదు చేస్తామని SI హారిక హెచ్చరించారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ఇతరుల స్థలాలను ఆక్రమించి గ్రామాల్లో గొడవలకు కారణం కావొద్దన్నారు. మాధవరం PHC పరిధిలో ప్రభుత్వ స్థలం కబ్జాపై MRO విజయ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ భూములు కబ్జా చేస్తే కేసులు: ఎస్సై


