హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మలు దగ్ధం

SDPT: శాసనసభలో స్పీకర్‌ పట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ వ్యవహరించిన తీరును నిరసిస్తూ బెజ్జంకి మండల కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో సోమవారం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. KTR దిష్టిబొమ్మను దహనం చేశారు. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తాతా మధు క్షమాపణ చెప్పాలని, అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.