KRNL: ఎమ్మిగనూరులో ఉర్దూ పాఠశాల భవనం 30 ఏళ్లుగా శిథిలావస్థలో ఉండటంతో విద్యార్థులు ముళ్లకంపలు, పాముల భయంతో చదువుకుంటున్నారని సీపీఎం నాయకులు రాముడు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం ఆధ్వర్యంలో పాఠశాలను పరిశీలించారు. విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పాఠశాలల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తక్షణమే నూతన ఉర్దూ పాఠశాల భవనం నిర్మించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
శిథిలావస్థలో ఉర్దూ పాఠశాల భవనం


